అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు
Anantapur Urban, Anantapur | May 28, 2026
అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు గురువారం ఉదయం 9 గంటల 20 నిమిషాల సమయంలో సిఐ శ్రీకాంత్ యాదవ్ పాల్గొని గట్టి బందోబస్తు నిర్వహించారు.