A1 ప్రజావాణి ప్రారంభించిన జిల్లా ఎస్పీ జగదీష్ అనంతపురం జిల్లా ప్రజల ముంగిట డిజిటల్ పోలీసింగ్
Anantapur Urban, Anantapur | Jun 3, 2026
ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త సాంకేతికతను జోడిస్తూ పారదర్శకమైన డిజిటల్ పాలనే లక్ష్యంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ డిజిటల్ పోలీసింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో ప్రారంభించారు.