కనిగిరి: వినాయక చవితి సందర్భంగా పట్టణంలో రద్దీగా మారిన మార్కెట్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టిన పోలీసులు
Kanigiri, Prakasam | Aug 27, 2025
కనిగిరి పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడాయి. పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల...