నేలకొండపల్లి మండలం చెరువుమాదారం ఎస్సీ బాలుర హాస్టల్ ను బీజేపీ మండల కమిటి బృందం సందర్శించింది. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
MORE NEWS
కూసుమంచి: ఎస్సీ హాస్టల్ లో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బిజెపి నేతలు - Kusumanchi News