ఇబ్రహీంపట్నంలోని అదిభట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో హైదరాబాద్ సిటీ రేంజ్-2 DSP శ్రీధర్ సోదాలు చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ రూ.75 వేలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో అధికారిని విచారించారు. ఓ ఇంటి నిర్మాణం కోసం రూ. లక్ష డిమాండ్ చేయగా రూ.80 వేలకు డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపడతామని DSP స్పష్టంచేశారు.