బండ్లగూడ: ఫలక్ నుమా లో పెట్రోల్ పోయించుకుని డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయిన కారు.. పెట్టుకునేందుకు ప్రయత్నించి గాయాలపాలైన సిబ్బంది
Bandlaguda, Hyderabad | Dec 18, 2024
పెట్రోల్ పోయించుకుని డబ్బు ఇవ్వకుండా పారిపోయిన కారు డ్రైవర్. పట్టు కునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పంపు సిబ్బంది. కారు...