ఒంగోలు అర్బన్: క్షుద్ర పూజలతో చిన్నారి మృతికి కారణమైన మహిళకు దేహశుద్ధి సిసి ఫుటేజ్
Ongole Urban, Prakasam | Jul 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గోపాల్ నగర్ లో ఆరు సంవత్సరాల దివ్యాంగ చిన్నారిని క్షుద్ర పూజలతో నెల్లూరు జిల్లా అడవులూరు కు చెందిన మహిళ దారుణంగా హింసించి చంపింది విషయం తెలుసుకున్న ఆ చిన్నారి బాబాయ్ మహిళను పట్టుకొని రోడ్డుపై దేహశుద్ధి చేశాడు బెల్టుతో కొడుతూ దుర్భాషలాడుతూ తన బిడ్డను తనకు తిరిగి తెచ్చుకోవాలంటే ఆవేదన వ్యక్తం చేశాడు చిన్నారిని పూజ పేరుతో హింసించి చంపటం ఎంతవరకు సబబు అంటూ దీనికి న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయితే మహిళకు దేహశుద్ధి చేసేది పక్కనే ఉన్న ఇంటి సిసి పట్టేజలో రికార్డు అయింది అయితే స్థానికులు మహిళలకు తగిన శాస్తి చేయాల్సిందే అంటూ కూడా ఎవరు కూడా ఆపలేదు