Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 80 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడి

Ongole Urban, Prakasam | Jul 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 80 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు సమర్పించారని తెలిపారు. వచ్చిన అర్జీలు అన్నిటిని ఎస్పీ పరిశీలించి పరిష్కరిస్తారని అధికారులు చెప్పారు. కొంతమంది అధికారులు అర్జీదారులతో నేరుగా మాట్లాడారు.

MORE NEWS

No related stories for this location.