మంచిర్యాల: దమ్మన్నపేటలో ఉద్రిక్తత పోడుసాగు చేసుకుంటున్న ఆదివాసుల గుడిసెలు తొలగించేందుకు వచ్చిన
అటవీశాఖ అధికారులు
Mancherial, Mancherial | Sep 13, 2025
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి సర్వే నెంబరు 25, 26 లలో ఆదివాసులు సాగు...