నంద్యాల అర్బన్: వైసిపి నాయకులు చేస్తున్న వెన్నుపోటు కార్యక్రమానికి బుద్ధి చెబుతాం : నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 6, 2026
నంద్యాల జిల్లాలో సోమవారం ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటిస్తారని నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే చరితా రెడ్డి తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన విషయాలు శనివారం ఆమె మీడియాతో పంచుకున్నారు. జిల్లాలో వైసీపీ నాయకులు వెన్నుపోటు కార్యక్రమానికి గట్టిగా బుద్ధి చెబుతాం అన్నారు.