Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: బేతంచెర్ల మండలంలో విద్యుత్ షాక్ తో కొండముచ్చు కోతులు మృతి

Dhone, Nandyal | May 3, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామ సమీపాన విద్యుత్ షాక్తో నాలుగు కొండముచ్చు కోతులు మృతి చెందాయి. సిమెంట్ నగర్ దగ్గర్లోని 26 నెంబర్ పోల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. దీనివల్ల శనివారం రాత్రి విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. సిమెంట్ నగర్ సబ్ స్టేషన్ నుంచి బేతంచెర్ల మండలానికి విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు.
డోన్: బేతంచెర్ల మండలంలో విద్యుత్ షాక్ తో కొండముచ్చు కోతులు మృతి - Dhone News