అనంతపురం అర్బన్: బీసీల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు అనంతపురం నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
బీసీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు అనంతపురం నగరంలోని ఆర్ఎంపి హతతు గృహంలో బుధవారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు