Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్లో పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డిఓ నరసింహులు, అధికారుల బృందం

Dhone, Nandyal | Apr 27, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ నయారా పెట్రోల్ పంపులను డోన్ ఆర్డీవో నరసింహులు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బంకులలో పెట్రోల్ నిలువులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఈ ఇంధనం సమృద్ధిగా ఉందని అలాగే వాహనదారులకు బాటిల్స్ లో డీజిల్ పెట్రోల్ పట్టవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు