అనంతపురం అర్బన్: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించాడు అనంతపురం వైసీపీ నేత మహానంద రెడ్డి కృతజ్ఞతలు
Anantapur Urban, Anantapur | May 5, 2026
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించాలని అనంతపురం వైసీపీ నేత మహానంద రెడ్డి తెలిపారు. అనంతపుర నగరంలోని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.