రాయచోటి జిల్లా కేంద్రంగానే కొనసాగుతుంది: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టతనిచ్చారు.రాయచోటి ప్రజల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరదిస్తూ, రాయచోటి ఎప్పటికీ అన్నమయ్య జిల్లా కేంద్రంగానే కొనసాగుతుందని తెలిపారు.గత ప్రభుత్వంలో ఏర్పాటైన అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగానే ఉందని, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని మంత్రి చెప్పారు.మేమే జిల్లా తెచ్చాం అని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి