తాడేపల్లిగూడెం: పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నాగరాణికి చూపించిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్
Tadepalligudem, West Godavari | Sep 1, 2025
తాడేపల్లిగూడెంను ఆరోగ్యవంతమైన పట్టణంగా రూపు దిద్దేందుకు శాసనసభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ...