అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ నేతలు ఆందోళన. నగర కార్యదర్శి శ్రీరాములు
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపుర నగరంలోని శుక్రవారం ఉదయం 11:50 సమయం లో మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపి నేతలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ మరుగుదొడ్లు లేని చోట నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉన్నచోట నిర్మిస్తే 10 లక్షల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు.