ఎడపల్లి: బోధన్ పరిధిలో కొత్తగా 1.6 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో బోధన్ డివిజన్ ఎడపల్లి సెక్షన్లో 1.6 మెగావాట్ల పీఎం-కుసుమ్-ఏ సౌర విద్యుత్ ప్లాంట్ను తాడ్బిలోలి సబ్ స్టేషన్కు అనుసంధానించారు. ఈ ప్లాంట్ ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించనుంది.