అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: వైష్ణవి గ్రీన్ వ్యాలీ శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లా మావల వైష్ణవి గ్రీన్ వ్యాలీలోని శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.