అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండల కేంద్రంలో ఉన్న నాగిరెడ్డి కాలనీలో జయశ్రీ అనే చిన్నారిపై కోతి ఆమె తలను కొరికి తీవ్ర గాయాలపాలు చేసింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వెనుకైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యుత్ తెలియజేశారు.