దెందులూరు మండలం సీతంపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Eluru Urban, Eluru | Sep 26, 2025
ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు శుక్రవారం ఉదయం 10:30 సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం మొత్తం తరలించారు మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు