Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

పాణ్యం: కొరటమద్దిలో వ్యక్తి అకస్మాత్తు మృతి

Panyam, Nandyal | Dec 14, 2025
గడివేముల మండలం కొరటమద్దిలోని బంగారమ్మ దేవాలయం అరుగు వద్ద కూర్చున్న ఓ వ్యక్తి ఉన్నట్లుండి మూర్ఛకు గురై పడిపోయాడు. స్థానిక వైద్య సిబ్బంది చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. మృతుడు కోవెలకుంట్ల మండలం బిజినవేముల గ్రామానికి చెందిన గొల్ల సుబ్బరాయుడు (55)గా గుర్తించారు. మృతదేహాన్ని కుమారుడు సురేంద్రకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పాణ్యం: కొరటమద్దిలో వ్యక్తి అకస్మాత్తు మృతి - Panyam News