నిజామాబాద్ సౌత్: నగరంలోని దొడ్డి కొమరయ్య కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం డిమాండ్
Nizamabad South, Nizamabad | Aug 21, 2025
జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య నగర్ కాలనీవాసులను కాపాడాలని...