సీఎం చంద్రబాబు జులై 9 న బనగానపల్లెకు రానున్నట్లు తెలుస్తోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో అప్పలాపురం, కాపుల పల్లె రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని సమాచారం. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.