తర్తూరు గ్రామంలోAITUC ఆధ్వర్యంలో :భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనిసంతకాల సేకరణ కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించి, పెండింగ్ క్లైములను వెంటనే చెల్లించాలి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి. రఘురామ్ మూర్తి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆదివారం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామంలో పర్యటించి భవన నిర్మాణ కార్మికుల చే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి. రఘురామ్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు పోరాటాల వలన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు