నందికోట్కూరు: పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయంలో, గ్రీన్సెస్ లో ఎమ్మెల్యే ముందు గోడు వెళ్ళబోసుకున్న ప్ర్రాతకోట రైతు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య నిర్వహించిన గ్రీవెన్స్ లో పాతకోట రైతు శ్రీనివాసులు తమ గోడు వెల్లబోసుకున్నారు, రైతే రాజు అనేది కేవలం మాటలకే పరిమితమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, పొలాల్లో బోర్లు వేసుకుంటే వాల్టా చట్టం పేరిట అధికరణ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు, రైతుల కష్టాలలో ఎవరు పట్టించుకోలేదని అధికారుల వేధింపులు ఆపాలని ఆయన కోరారు