Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: వైపిపీఎం ఉన్నత పాఠశాలలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

Allagadda, Nandyal | Jul 4, 2026
ఆళ్లగడ్డ పట్టడంలోని వైపిపీఎం ప్రభుత్వ పాఠశాలలో శనివారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని హెచ్ఎం వీరరాఘవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అపుస్మ ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు అమీర్ భాష మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మ ప్రతీక అని కొనియాడారు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు