కర్నూలు: ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి : జమాతే ఇస్లామీయా హింద్ జిల్లా కార్యదర్శి మునీర్ అహ్మద్
ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి : జమాతే ఇస్లామీయా హింద్ జిల్లా కార్యదర్శి మునీర్ అహ్మద్ తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు షహీద్ ఆశ్ఫాక్ ఉల్లా ఖాన్ 125వ జయంతి సందర్భంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీ సుర్జిత్ భవన్‌లో నిర్వహించారు.ఈ సభలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ నిసాముస్లిం ఐక్యతకు ప్రతీకగా, బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఆయన స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మైనారిటీ కాలేజ్ లెక్చరర్ అంజాద్ అలీ, ఆవాజ్ నాయకులు డీ.అబ్దుల్ దేశాయ్, మహేముద్,