వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు ఏమైనా అయితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి: మాజీ మంత్రి అంబటి రాంబాబు
Repalle, Bapatla | Aug 3, 2025
బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను తిరస్కరించి 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేమూరు నియోజకవర్గ...