దేవరకొండ: గుడిపల్లిలో కాంగ్రెస్ పార్టీలోకి 20 కుటుంబాలు, దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
గుడిపల్లి మరియు అంగడిపేటలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్, బీజేపీల నుంచి పార్టీలో చేరిన 20 కుటుంబాలు.