Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: స్పందన కార్యక్రమం సమయం మార్పు గమనించాలని కోరిన కలెక్టర్

Ongole Urban, Prakasam | May 3, 2026
ఒంగోలు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ (పీజీఆర్ఎస్ ) సమయంలో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈనెల 4వ తేదీ( సోమవారం) న కలెక్టరేట్లో జరగబోవు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్రమానికి చేరుకొని వారి వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: స్పందన కార్యక్రమం సమయం మార్పు గమనించాలని కోరిన కలెక్టర్ - Ongole Urban News