అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్ లోని బహుజన ఆత్మగౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jun 3, 2026
అనంతపురం నగరంలోని భారత్ బహుజన ఫ్రంట్ వ్యవస్థ అధ్యక్షులు ఆర్కే ఓబులేసు, మరియు ప్రధాన కార్యదర్శి సగర పవన్ కుమార్ ఆధ్వర్యంలో బహుజన ఆత్మగౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించి లలిత కళా పరిస్థితిలో సభ కార్యక్రమం నిర్వహించారు బహుజనలో ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 11గంటల 50 నిమిషాల సమయంలో సభ నిర్వహించారు.