పుంగనూరు: సామిరెడ్డి అటవీ ప్రాంతంలో చిరుత పులి దాడిలో పాడి ఆవు మృతి. అనుమాన వ్యక్తం చేస్తున్న రైతు.
Punganur, Chittoor | Sep 4, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం సామిరెడ్డి అటవీ ప్రాంత సమీపంలో రైతు హరినాథ్ కు చెందిన పశువుల పాకంలో...