తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర షష్టి పురస్కరించుకొని శ్రీ వల్లి దేవసేన సమేత సుభ్రమణ్య స్వామి కి కళ్యాణం వైభవముగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ కుమార్ శర్మ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రోక్తముగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి, కన్యాదానం చేసి, జిలకర బెల్లం పెట్టి, మాంగల్యధారణ జరిపించి తలంబ్రాల వేడుకను జరిపించారు. కళ్యాణ ఉభయదాతలు పర్వతరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ,ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి దంపతులతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులు