Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కుప్పం: శాంతిపురం: రోడ్డు వసతి కల్పించాలని వినతి

Kuppam, Chittoor | Dec 13, 2025
శాంతిపురం మండలంలోని మఠం పంచాయతీ గంగా తిమ్మనపల్లి గ్రామస్థులు రోడ్డు వసతి కల్పించాలని శనివారం నిరసన వ్యక్తం చేశారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి నుంచి ఎం శాంతంపల్లె, గంగతిమ్మన పల్లె గ్రామాలను కలుపుకొని దండికుప్పం వరకు రోడ్డు ఉందన్నారు. ఇది రెవెన్యూ రికార్డులోనూ ఉందని.. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే తారు రోడ్డు వేశారన్నారు. ఆ సమయంలో గంగతిమ్మనపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తారు రోడ్డు అడ్డుకున్నారన్నారు.
కుప్పం: శాంతిపురం: రోడ్డు వసతి కల్పించాలని వినతి - Kuppam News