Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ బాషా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి : బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యదర్శి సుధీర్

Nandyal Urban, Nandyal | Apr 13, 2026
బ్రాహ్మణులను వెధవలు అంటూ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ MLC ఇసాక్ బాషా వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు, రాష్ట్ర కార్యదర్శి నగరడోన సుధీర్ హెచ్చరించారు.నంద్యాలలో నిన్న జ్యోతిరావు పూలే జయంతి ర్యాలీలో ఇసాక్ బాషా పాల్గొని బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు

MORE NEWS

No related stories for this location.