అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని శక్తి యాప్ గురించి ఎస్సై సుజాత విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jul 5, 2026
అనంతపుర నగరంలోని శక్తి యాప్ గురించి జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మహిళలు ప్రతి ఒక్కరు శక్తి యాప్, మహిళలు సైబర్ నేరగల గురించి అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో మహిళలకు చట్టాల గురించి అవగాహన