వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుని హత్య కేసును చేదించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడు షేక్ ఖాదీర్, దారుణ హత్యకు గురైన విషయం విధితమే. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, మదనపల్లె డిఎస్పీ మహేంద్ర ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలు ప్రత్యేక బృందాలు మమ్మురంగా దర్యాప్తు చేపట్టారు. సోమవారం మదనపల్లె వన్ టౌన్ సిఐ రఫీ మాట్లాడుతూ బెంగాల్ యువకుడు హత్య కేసులో పట్టణానికి చెందిన సుల్తాన్, రబ్బాని, సాదిక్ , లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.