అనంతపురం అర్బన్: అనంతపురం లోని మహిళలు పారిశ్రామిక వ్యవసాయ రంగాలలో రాణించాలని సీఎం చంద్రబాబు లక్ష్యం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
మహిళాభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ తెలిపారు బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో అర్బన్ టిడిపి కార్యాలయంలో గ్రామ సంఘ నాయకులకు సెల్ ఫోన్లు పంపిణీ