కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజావాణిలో 6 ఫిర్యాదులు: వేగంగా పరిష్కరించాలని కమీషనర్ ఆదేశం
కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అక్రమ కట్టడాలు, ఇందిరమ్మ, సానిటేషన్ విభాగాలకు సంబంధించి మొత్తం 6 దరఖాస్తులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.