కరీంనగర్: బతుకమ్మ ఏర్పాట్లలో విఫలం: బండి సంజయ్ క్షమాపణ చెప్పాలన్న బీఆర్ఎస్
కరీంనగర్లో బతుకమ్మ వేడుకల నిర్వహణలో బీజేపీ పాలకవర్గం విఫలమైందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆరోపించారు. 66 డివిజన్లలో కనీస ఏర్పాట్లు లేక మహిళలు ఇబ్బంది పడ్డారని, దీనికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.