నందికోట్కూరు: సచివాల సిబ్బంది గ 100% బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి గ్రామాల పరిశుభ్రత ముఖ్యం డిఎల్ఓ అన్వర్ బేగం
సచివాలయ సిబ్బంది వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని ఆత్మకూరు డిఎల్ డివో అన్వరా బేగం బుధవారం అన్నారు.నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తకుప్పలను తొలగించాలి.స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు లో డిఎల్ డివో మరియు డిప్యూటీ ఎంపీడీవో సంజన్న పరిశీలించి చెత్తకుప్పలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.చెత్తకుప్పలు ఎరువుదిబ్బలు గ్రామాలమధ్య ఎక్కువగావుంటే ఎక్కువమంది పనివాళ్లను,JCB మరియు ట్రాక్టర్ లను ఉపయోగించాలని గ్రీన్ అంబాసిడర్లు డ్రెస్ కోడ్ అంటే రేడియం జాకెట్లు,చేతులకు గ్లౌజులు బూట్లు మా