అనంతపురం అర్బన్: అనంతపురం పాలిటెక్నిక్ కళాశాలలో నీట్ పరీక్ష రాయలేకపోయమంటూ కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు
Anantapur Urban, Anantapur | Jun 21, 2026
కలెక్టర్ ఆనందు వాహనాన్ని అడ్డుకున్న నీటి పరీక్ష విద్యార్థుల తల్లిదండ్రులు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 32 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు టైం అయిపోయింది అంటూ గేట్లు మూసి వేసిన పోలీస్ అధికారులు. కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు.