నారాయణపురం నుంచి నాగిరెడ్డిపల్లికి వెళ్లే బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఎంపీ అంబికా
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
నారాయణపురం నుంచి నాగిరెడ్డిపల్లి కి వెళ్లే బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ,ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోమవారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో బ్రిడ్జిని ప్రారంభించి వారు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.