Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కుప్పం: కుప్పంలో వణికిస్తున్న చలి పులి

Kuppam, Chittoor | Dec 16, 2025
కుప్పం ప్రాంతాన్ని చలిపులి వనికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండడంతో చలి తీవ్రత అధికమవుతుంది. కుప్పం ప్రాంతం ఊటీని తలపిస్తుండగా ఉదయం 9 గంటలకు అయినా మంచు కురుస్తోంది. ఇక సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుండడంతో చలి తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
కుప్పం: కుప్పంలో వణికిస్తున్న చలి పులి - Kuppam News