ఒంగోలు అర్బన్: 27 మంది బిఎల్ఓ ల ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 5, 2026
ప్రకాశం జిల్లాలో బిఎల్వోల సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన 27 మంది బిఎల్ఓ లను కలెక్టర్ సస్పెండ్ చేశారు మూడు రోజుల క్రితం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 13 మంది బిఎల్ఓ లను సస్పెండ్ చేసిన కలెక్టర్ మరో 14 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు బిఎల్ఓ లను సంతనూతలపాడు మండల పరిధిలో నలుగురిని కొండేపి పరిధిలో ఇద్దరు మరో ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన విధుల పట్ల నిర్లక్ష్యం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నేపద్యంలో 14 మందిని సస్పెండ్ చేశార