GD నెల్లూరులో ఎమ్మెల్యే థామస్ గురువారం పర్యటించనున్నట్లు మండల అధ్యక్షుడు స్వామిదాస్ బుధవారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లతో సమీక్షించి సెల్ ఫోన్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనాలని కోరారు