నాగిరెడ్డిపేట: నీట మునిగిన పంటలను పరిశీలన.. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
Nagareddipet, Kamareddy | Aug 20, 2025
నాగిరెడ్డిపేట మండలం మంజీరా నది నీటి వల్ల మునిగిన పంట పొలాలను బుధవారం ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్వయంగా పరిశీలించారు. పంట...