కొత్తగూడెం: హత్య కేసులో అశ్వారావుపేట మండలానికి చెందిన షేక్ నజీర్ అనే వ్యక్తికి జీవిత ఖైదు, వేయి రూపాయల జరిమానా విధించిన న్యాయమూర్తి
Kothagudem, Bhadrari Kothagudem | Aug 12, 2025
2022 సంవత్సరం డిసెంబర్ లో అశ్వారావుపేట మండలంలో జరిగిన హత్య కేసులో 22 మంది సాక్షులను విచారణ అనంతరం మండల పరిధిలోని...