ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
Nuzvid, Eluru | Aug 29, 2025
ఏలూరు జిల్లా ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉమ్మడి పశ్చిమగోదావరి...